భార్యాభర్తలకు రోజుకు రూ.600.. అదిరే స్కీమ్!

గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఉపాధి కల్పనకు ఉపాధి హామీ పథకం ఉంది.

Running

ఈ స్కీమ్ కింద పురుషులే ఎక్కువ సంఖ్యలో పనులకు వెళ్ళేవారు.

Running

కానీ ఇప్పుడు మహిళలు కూడా పనుల పట్ల ఆసక్తిని చూపుతున్నారు.

Running

ఈ పథకంలో చేరి పురుషులతో సమానంగా శమ్రిస్తున్నారు.

Running

పలుగు, పారతో పూడిక తీత,కాలువల తవ్వకాలు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.

Running

ఆదిలాబాద్‌లో అన్ని మండలాల్లో ఈ ఉపాధి హామి స్కీమ్ పనులు జరుగుతున్నాయి.

Running

జిల్లాలో 2023- 2024 ఆర్ధిక సంవత్సరం గణాంకాల్లో ఆసక్తికర అంశం తెలిసింది.

Running

 పని దినాలను వినియోగించుకున్న వారిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ.

Running

గతంలో కూలీ రూ.272గా ఉంది. కానీ ఇప్పుడు దీన్ని పెంచారు.

Running

ఏప్రిల్ 1 నుండి 300 రూపాయలు పెంచేశారు.

Running