గుడ్ న్యూస్..
ఇకపై టోల్ ఫీజు ఉండదు
టోల్ గేట్స్ విషయంలో నూతన విప్లవం రాబోతోంది
టోల్ గేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఇప్పటిదాకా టోల్ గేట్లలో ఫీజు వసూలు చేసేవారు
ఇకపై ఆ విధానానికి స్వస్తి చెప్పనున్నారు
టోల్ విధానంలో వినూత్న మార్పుకు శ్రీకారం చుడుతున్నారు
టోల్ ఫీజు విషయంలో నూతన టెక్నాలజీ పరిచయం కానుంది
శాటిలైట్ (GPS) ఆధారిత టోల్ విధానం అమలులోకి రాబోతోంది
తద్వారా వాహనం ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు పడుతుంది
ఇదే అమలైతే డబ్బు ఆదాతో పాటు ట్రాఫిక్ జామ్ నియంత్రణ జరగనుంది
మరో రెండు నెలల్లో దీన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్లాన్
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..