ఈ పండ్లు తింటే చికెన్, మటన్ తో పనిలేదు..

శరీరంలో ప్రోటీన్ లేని భాగం లేదు.

ప్రోటీన్ శరీరంలో ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. 

 ప్రోటీన్ హిమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది. 

మన శరీరానికి ప్రోటీన్లు అందించే ఐదు పండ్లు గురించి తెలుసుకుందాం.

ఇవి తింటే చికెన్, మటన్ తో పనిలేదు..

జామ ప్రతిచోటా సులభంగా లభించే పండు. 

ఒక కప్పు జామపండు నుండి 4.2 గ్రాముల వరకు ప్రొటీన్లను పొందుతారు. 

పనసలో ప్రోటీన్ చాలా ఉంది. 

ఒక కప్పు జాక్‌ఫ్రూట్ 2.8 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. 

మీడియం సైజు అరటిపండులో 1.3 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. 

ఆప్రికాట్ పండులో 2.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.