గ్రీన్ బటానీ తయారీ ఇంత సింపులా!

Running

కరకరలాడే గ్రీన్ బఠానీ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.

Running

మొదట బటానిని నానబెట్టాలి.అందులో గ్రీన్ కలర్ వేసుకోవాలి.

Running

నీరు పోయేవరకు బటానిని ఆరబెట్టలి.

Running

నూనె వేడి ఎక్కిన తరువాత గ్రీన్ బటానినిని నూనెలో వేయించాలి.

Running

నిజామాబాద్ జిల్లా రవికుమార్ 20 ఏళ్లుగా వీటిని తయారు చేస్తున్నారు.

Running

మొదట బఠాని తెచ్చి 4 గంటలు నానబెట్టాలి.

Running

పచ్చ కలర్ వేసుకొని ఆ బఠానిని నీరు వెళ్లిపోయేంతవరకు ఆరబెట్టాలి.

Running

నూనె వేడెక్కిన తర్వాత 10 నిమిషాలు వేయించాలి.

Running

కరకరలాడే గ్రీన్ బఠాని రెడీ అవుతుంది.

Running

బఠానీలో నూనె తీయడానికి మిషన్లో వేయాలి.

Running

మిషన్ తిప్పితే అందులో ఉన్న ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది.