ఇంట్లో ఈ మొక్కలు పెంచితే, పాములు రావు!
వానాకాలంలో ఇళ్లలోకి పాములు వస్తూ ఉంటాయి. కారణం వాటి నివాసాల్లోకి వాన నీరు వచ్చేస్తుంది.
కొన్ని మొక్కల వాసన పాములకు పడదు. వాటిని ఇళ్ల దగ్గర పెంచితే, పాములు రావు.
Marigolds: బంతిపూల పరిమళం పాములకు పడదు. ఈ మొక్కలను ఇంటి ద్వారాలు, చుట్టుపక్కల పెంచడం మేలు.
Snake Plant: స్నేక్ ప్లాంట్‌ని ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. దీనికి ఎక్కువ సన్ లైట్ అక్కర్లేదు.
Lemongrass: లెమన్ గ్రాస్ మంచి సువాసన వెదజల్లుతుంది. దీన్ని ఇంటి పరిసరాల్లో పెంచితే పాములు రావు.
Wormwood: కొత్తిమీర ఆకుల లాగా కనిపించే ఈ మొక్క కూడా పాములకు శత్రువే. దీని పరిమళం పాములకు నచ్చదు.
Indian Snakeroot: ఈ మొక్కను సర్పగంధ అంటారు. దీని పరిమళం కూడా పాములకు నచ్చదు. (credit - wikipedia - Forestowlet)
Onion and Garlic: ఉల్లి, వెల్లుల్లి ఘాటు వాసనను పాములు క్షణం కూడా భరించలేవు.
Lavender: లావెండర్ పరిమళం మత్తెక్కిస్తుంది. ఈ సువాసన పాములకు నచ్చదు.
Fritillaria: ఈ పూల మొక్కను చక్కెర లిల్లీ అని కూడా అంటారు. ఇది కూడా పాముల్ని దగ్గరకు రానివ్వదు.
ఇలా ఈ మొక్కలు మీ ఇంటికి అందం, పరిమణాలు తెస్తూ, పాముల బెడద లేకుండా చేస్తాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..