శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అందించే పండ్లు..
శరీరంలోని ప్రతి భాగంలో కూడా ప్రోటీన్ ఉంటుంది.
ప్రోటీన్ శరీరంలో ఎంజైమ్ లను తయారు చేస్తుంది.
హిమోగ్లోబిన్ ఏర్పరచడంలో ప్రోటీన్ ది కీ రోల్.
మన శరీరానికి ప్రోటీన్లు అందించే పండ్లు ఏవో త
ెలుసుకుందాం.
ఇవి తింటే చికెన్, మటన్ తో పనిలేదు.
ఒక కప్పు జామ నుంచి 4.2 గ్రాముల ప్ర
ోటీన్లను పొందుతారు.
ఒక కప్పు పనస 2.8 గ్రాముల ప్రోటీన్ ను అందిస్తుంది.
ఆప్రికాట్ పండులో 2.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
బెర్రీస్ జాతి పండ్లలో చాలా ప్రోటీన్ లభిస్తుంది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
హిట్మ్యాన్ జూలు విదిలిస్తే తీన్మారే..
హిట్మ్యాన్ జూలు విదిలిస్తే తీన్మారే..