ఈ టిప్స్ పాటిస్తే స్పెర్మ్ కౌంట్ సమస్య అస్సలు ఉండదు..
నేటి టెక్నాలజీ ప్రపంచంలో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు..
ఇష్టమున్నట్లు తినే ఆహరపు అలవాట్లు, జంక్, స్పైసీ ఫుడ్ తింటున్నారు..
ముఖ్యంగా పెళ్లాయ్యాక అనేక రకాల దాంపత్య సమస్యలు వస్తున్నాయి..
మగవారిలో వీర్యం సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి..
శుక్రకణాలు పల్చగా ఉండటం వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి..
వాల్ నట్స్ తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందట..
రోజు ఎక్కువగా డ్రైప్రూట్స్ తినాలని నిపుణులు చెబుతున్నారు..
బదాంలను నీళ్లతో నానబెట్టి ఉదయాన్నే తింటే రిజల్ట్ ఉంటుంది..
ఇది కూడా చదవండి: పుచ్చకాయలు ఎక్కువగా తింటే పెళ్లయ్యాక ఆ సమస్యలు రావు..