White Frame Corner
White Frame Corner
పాము కాటు వేసిందా..?.. వెంటనే ఇలా చేయండి..
Arrow
White Frame Corner
White Frame Corner
కొన్నిసార్లు పాములు మనుషులను కాటువేస్తుంటాయి.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో కాటు వేసిన చోట రెండు గాట్లు ఉంటాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
రక్తం కూడా అక్కడ నల్లగా మారిపోతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
పాములు చెట్లు,పొదలు, ఎలుకలు ఎక్కువగా ఉన్న ఉంటాయి
White Frame Corner
White Frame Corner
Arrow
ముఖ్యంగా ఎలుకలనుపాములు తింటుంటాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
చాలా మందికి పాములంటే వెన్నులో హడల్.
White Frame Corner
White Frame Corner
Arrow
పొరపాటున పాము కన్పిస్తే దరిదాపుల్లోకి కూడా వెళ్లరు.
White Frame Corner
White Frame Corner
Arrow
పాముల కన్పిస్తే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు.
White Frame Corner
White Frame Corner
Arrow
పాము కాటేవేయగానే వెంటనే గాబారపడిపోకూడదు..
White Frame Corner
White Frame Corner
Arrow
కాటేసిన పాము ఏరకమైన పామో గమనించాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
ఆతర్వాత వెంటనే గాయాన్ని సబ్బుతో కడిగేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
గాయమైన చోటికి కాస్త పైన రక్తంసరఫరా కాకుండా కట్టుకట్టాలి..
Read THis.. కలలో ప్రియురాలితే గ్రాండ్ గా పెళ్లి.. ఆతర్వాత...
కలలో ప్రియురాలితే గ్రాండ్ గా పెళ్లి.. ఆతర్వాత...