White Frame Corner
White Frame Corner

9 రోజులు ఒంటికాలిపై నిలబడి దుర్గాదేవీ పూజలు.. ఎక్కడంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

దుర్గానవరాత్రి వేడుకలను దేశమంతట భక్తితో జరుపుకుంటున్నారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

తల్లిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు దసర శరన్నవరాత్రులు ఉపవాసాలుచేస్తుంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు ఒంటిపూట భోజనం కూడా చేస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు కేవలం ఫ్రూట్స్ మీదనే తొమ్మిదిరోజులు ఉంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

గుజరాత్ లో సురేష్ అనే భక్తులు 9రోజులు ఒంటికాలిపై ఉంటాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఒంటికాలిపై ఉండి దుర్గాదేవీకి పూజలు చేస్తుంటాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

గత 22 ఏళ్లుగా ఇలా చేస్తున్నట్లు సమాచారం..

White Frame Corner
White Frame Corner
Arrow

చెట్టుకు తాడును కట్టుకుని దానిలో కాలు పెట్టుకుంటాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

సురేష్ చిన్నతనం నుంచి దుర్గాదేవీని ఎక్కువగా కొలిచేవాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

చెట్టుకు ఉయ్యల మాదిరిగా కట్టుకుని జపం చేస్తుంటాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

సురేష్ పూజా విధానం ప్రస్తుతం వైరల్ గామారింది..

Read THis.. రావణుడి దిష్టిబొమ్మను కాల్చవద్దని హైకోర్టులో పిటిషన్..