Hair Care: హెయిర్ మాస్క్ ప్రయోజనాలు..

మనం జుట్టుకోసం అనేక చిట్కాలు పాటించి కేర్ తీసుకుంటాం.

మీ జుట్టు అందంగా మెరిసేలా కనిపించాలంటే  వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్ వేయండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు అందంగా దృఢంగా మారుతుంది

జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది

మీరు హెయిర్ మాస్క్ అప్లై చేస్తే గుర్తుంచుకోండి

కాసేపు ఎక్కువ సమయం హెయిర్ మాస్క్ వేసుకోవాలి. అప్పుడే బాగా పనిచేస్తుంది

ఆ తర్వాత తక్కువ పీహెచ్ ఉన్న షాంపూతో కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల జుట్టుకు జీవం కూడా ఉంటుంది