ఆకట్టుకుంటున్న బెడ్ ల్యాంప్స్
ఇంట్లో బెడ‌్రూమ్ లో ఉండే బెడ్ ల్యాంప్స్‌తో స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది.
ఇవి గాజుతొ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తుంటారు.
బెడ్ ల్యాంప్స్ ఓవర్ నైట్ అంతా వెలగడం వల్ల కాలిపోవచ్చు.
ఇలా కాకుండా ఉండాలంటే హ్యాండ్ మేడ్ బెడ్ ల్యాంప్స్ వాడాలి.
ప్యూర్ లేదేర్‌తో ఈ హ్యాండ్ మేడ్ బెడ్ ల్యాంప్స్ తయారు చేస్తారు.
అందమైన డిజైన్ బొమ్మలు కూడా వేస్తారు.
చర్మకారులు ఈ బెడ్ ల్యాంప్స్ రూపొందిస్తున్నారు.
అనంతపురం జిల్లా అజయ్ గోష్ కాలనీ గిరిబాబు తయారు చేస్తున్నారు.
వీటి ధర రూ.400 నుంచి ఉంటుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం