ఆంజనేయునికి ఇష్టమైన రాశులు..

ఏటా చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. 

ఆంజనేయుడిని భజరంగి, మారుతీ అనే పేర్లతోనూ పిలుస్తారు. 

హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలు ప్రత్యేక రోజులు..

హనుమాన్ జయంతి ఆంజనేయుడి పుట్టినరోజు వేడుక.

హిందూవులకు అత్యంత ప్రాముఖ్యమైంది, మహత్యం కలిగింది. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే కొన్ని రాశులున్నాయి.

కుంభరాశి.. కుంభ రాశి వారికి వారికి ఎల్లప్పుడూ హనుమంతుడి మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి కూడా ఆంజనేయుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

సింహ రాశి సింహరాశిని హనుమంతునికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. వీరి కష్టాలన్నింటినీ ఆయన తొలగిస్తాడట.

మంగళవారం హనుమాన్ చాలిసా, సుందరకాండను పఠిస్తే మంచి జరుగుతుంది.

గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదు.