పాపం, హార్దిక్..

ఛాంపియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా

టీ20 ప్రపంచకప్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు.

విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

కానీ, వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా హార్దిక్‌కి బ్యాడ్ లక్ నడుస్తుంది.

భార్య నటాషాకి విడాకులు ఇచ్చాడు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు హార్దిక్.

మరోవైపు.. ప్రొఫెషనల్‌గా కూడా హార్దిక్‌కు భారీ షాక్..

టీ20లకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..

గంభీర్ రాకతో హార్దిక్ పాండ్యాకి షాక్..

దీంతో పాపం హార్దిక్ అంటున్న నెటిజన్లు..