కుర్రాళ్ల మనసు దోచేస్తున్న ‘హర్లీన్’

టీమిండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ కుర్రాళ్ల మనసులు దోచేస్తుంది (PC : deol.harleen304/Instagram)

ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. (PC : deol.harleen304/Instagram)

క్యూట్ ఫోటోస్ తో సందడి చేస్తూనే ఉంటుంది. (PC : deol.harleen304/Instagram)

ఇటీవలె ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో హర్లీన్ ఆకట్టుకుంది. (PC : deol.harleen304/Instagram)

చివరిదైన మూడో వన్డేలో 77 పరుగులతో రాణించింది. (PC : deol.harleen304/Instagram)

బీచ్ ఫోటోలతో సందడి చేసింది. (PC : deol.harleen304/Instagram)

ప్రస్తుతం ఇన్ స్టాలో ఆమె ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. (PC : deol.harleen304/Instagram)

ఈ అమ్మడు ఆసియా గేమ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. (PC : deol.harleen304/Instagram)