వామ్మో.. 150 సెకన్లలో 300 టెంకాయలు ముక్కలు చేసి రికార్డు.. 

హర్యనాకు చెందిన వ్యక్తి టెంకాలయలు పగుల కొట్టి రికార్డు సాధించాడు..

హిర్మతల గ్రామానికి చెందిన ఆదిల్ మదర్సా స్కూల్లో చదువుకున్నాడు..

అతను చిన్నతనం నుంచి  ఏదైన వెరైటీగా చేయాలకునేవాడు..

బైక్ ను చేతులతో అమాంతంపైకెత్తి కొంత దూరం కూడా వెళ్లే స్టంట్ చేశాడు..

బరువైన ట్రాక్టర్ టైర్లను వీపు పెట్టుకుని ఎక్సర్ సైజ్ కూడా చేశాడు..

అదిల్  చేస్తున్న విన్యాసాలు చూసి,  స్థానికులు అభినందిస్తున్నారు..