పీరియడ్స్ సమస్యలపై విద్యార్థిని వినూత్న అవగాహన..

ఈ ఆధునిక యుగంలో నేటికీ ఆడపిల్లలు, మహిళలు కొన్ని విషయాలు మాట్లాడరు..

మెయిన్ గా మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్ సమస్యలు బైటకు చెప్పుకోరు..

నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి, ఇతర సమస్యలు ఫెస్ చేస్తారు..

హర్యానాలోని పంచకులలోని విద్యార్థిని వినూత్న కార్యక్రమం చేపట్టింది

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రియాంక స్టార్టప్ ప్రారంభించింది.

దీనికి ఎంపవరింగ్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోడక్ట్' అని పేరు పెట్టారు. 

ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ గురించి కూడా మహిళలకు అవగాహన కల్పిస్తోంది.

కొన్నికంపెనీలతో కలిసి ప్రత్యేకంగా కిట్ ను తయారు చేసింది..