బంగాళదుంపల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
బంగాళదుంపల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి.
చాలా మంది బంగాళదుంపలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై పెరుగుతాయని భావిస్తారు.
అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.
చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. కానీ అందులో సరైన ప్రోటీన్లు ఉండవు.
ఆహారంలో బంగాళదుంపలను చేర్చుకోవడం ద్వారా కేలరీలు తగ్గుతాయి, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.
బంగాళాదుంపల తొక్క కాలేయ గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.
బంగాళదుంపల్లో విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది.
బంగాళదుంపలను తీసుకోవడం వల్ల పోషకాహార లోపాన్ని నివారించవచ్చు.
బంగాళదుంపలు అతి తక్కువ ధరకు లభించే కూరగాయల్లో ఒకటి.
బంగాళదుంపలను సులభంగా కుక్ చేసుకోవచ్చు.
బంగాళదుంపలను ఆహారంలో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
More
Stories
వామ్మో.. యాపిల్స్
చెమట దుర్వాసనకు చెక్
పచ్చి క్యారెట్ తింటే..