కొత్తిమీర..  ఆరోగ్య నిధి

వంటల్లో కొత్తిమీరను తరతరాలుగా వాడుతూ వస్తున్నాం

కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె మెండుగా ఉన్నాయి.

వీటితో పాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.

కొత్తిమీరను రోజు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కొత్తమీర కాపాడుతుంది.

కాలేయ వ్యాధి నుంచి రక్షిస్తుంది.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది.

రక్తంలో చెక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.) (ప్రతీకాత్మక చిత్రం)