యాలకుల తొక్క తింటే కలిగే లాభాలు ఇవే!

యాలకులు ఎన్నో ప్రయోజనాలు కలిగించే సుగంధద్రవ్యం.

యాలకుల సువాసన, రుచికి ఆహారానికి అదనపు ఫ్లేవర్ తెస్తాయి.

చాలా మంది యాలకుల తొక్కలను పారేస్తూ ఉంటారు.

లడ్డూల్లో, ఆహారంలో యాలకుల తొక్క వస్తే, పక్కన పెట్టేస్తారు.

నిజానికి యాలకుల తొక్కలు తినడం ఎంతో ప్రయోజనకరం.

మీరు యాలకుల తొక్కలను అనేక విధాలుగా తినవచ్చు.

మీరు ఈ తొక్కలను ఇంగువ, కొత్తిమీర, నల్ల ఉప్పుతో కలిపి తినవచ్చు.

అజీర్ణం, వికారం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

కడుపుకి సంబంధించిన సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.

యాలకుల పొడిని పంచదార మిఠాయిలో కలిపి తినండి.

డాక్టర్లు కూడా అలెర్జీల కోసం యాలకుల తొక్కలను తినమని సిఫార్సు చేస్తారు.