రొయ్యలు తింటున్నారా ?.. ఇది మీ కోసమే.. 

మనలో చాలా మంది రొయ్యలను ఇష్టంతో తింటుంటారు.

రొయ్యలను తినడం వల్ల అనేక ఆరోగ్యలాభాలున్నాయి..

ఈ మధ్యకాలంలో గుండెసమస్యలు చాలా కామన్ అయిపోయాయి. 

30 ఏళ్లు దాటితే చాలు గుండె బలహీనంగా మారుతుందంటారు

రొయ్యల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

ఇవి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.  

రొయ్యల్లోని ప్రోటీన్స్ కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.

అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు బాగా పనిచేస్తాయి.

రక్తహీనత సమస్య ఉన్నవారు రొయ్యలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

30 ఏళ్ల తర్వాత రెగ్యులర్‌గా రొయ్యలు తీసుకోవడం ఎంతో మంచిది