జామ పండులో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దీనిలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్ లు ఉంటాయి. 

విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.

వంద గ్రాముల జామపండులో దాదాపు మూడు వందల మిల్లీగ్రాముల ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. 

జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు జీర్ణక్రియ, కడుపు సమస్యలకు జామ తినవచ్చు. 

జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. 

ఈ పండు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. 

ఖాళీ కడుపుతో జామపండు తింటే ములాకు మంచిది. 

సాయంత్రం లేదా రాత్రి పూట జామపండు తినకూడదు. 

రాత్రిపూట జామపండు తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. 

జామపండును పగలు, మధ్యాహ్నం మాత్రమే తినాలి. 

మధ్యాహ్న భోజనం తర్వాత గంటన్నర తర్వాత జామ పండును తీసుకుంటే మంచిది. 

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.