మీరు గడ్డం పెంచుతున్నారా..ఈ విషయం తెలుసుకోవాల్సిందే ?

గడ్డం ఉంటే మంచి మాయిశ్చరైజ్ కలిగి యంగ్ అండ్ స్మార్ట్ లుక్  మీ సొంతం .

గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి దూరంకావొచ్చు.

సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవు.

చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు రావు

ముడతలు కూడా రావు..యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది.

ఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది

క్లీన్‌గా షేవ్ చేసుకున్న ప్రతీసారి చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది.

క్లీన్ షేవ్‌తో బ్యాక్టిరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, మొటిమలు పెరుగుతాయి.

అమ్మాయిలు కూడా గడ్డంతో కనిపించేవారినే ఎక్కువగా ఇష్టపడతారట

గడ్డం ఉండటం వల్ల ముఖంపై మచ్చలు కూడా తగ్గుతాయి.