రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..?
పెరుగన్నం ప్రోటీన్, కాల్షియం యొక్క మంచి మూలం.
మన పెద్దలు పెరుగన్నం తినడం మంచిదని చెబుతారు.
పెరుగన్నం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహా
యపడుతుంది.
అయితే.. పెరుగన్నం రాత్రి పూట తీసుకోవచ్చా..?
పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది.
కానీ స్వభావంలో వేడిగా ఉంటుంది.
ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయ
ం పడుతుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం..ఊబకాయం, దగ్గు రుగ్మతలు ఉన్నవారు పెరుగును తినకపోవడం ఉత్తమం.
పగటిపూట కంటే రాత్రి సమయంలో జీవక్రియ తక్కువగా ఉంటుంది.
రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు బరువుగా ఉంటుంది
రాత్రిళ్లు పెరుగన్నం తింటే బరువు పెరగడం, కొలెస్ట్
రాల్ సమస్యలను కలిగిస్తుంది.
దీంతో రాత్రిళ్లు పెరుగుకు బదులు.. మజ్జిగ తీసుకోవడం మంచిది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఒక్క కౌగిలింతతో సూపర్ మ్యాజిక్..
రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..?