వీటిని తింటే మీ కిడ్నీలు  క్లీన్ అండ్ సేఫ్..

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు (Kidneys). 

శరీరంలో ఫిల్టర్ గా పనిచేసి టాక్సిన్స్ ను బయటకు పంపడడంలో సహాయపడతాయి. 

శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ కిడ్నీలే శుద్ధి చేస్తాయి. 

కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే.. ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి.

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కిడ్నీ పరిశుభ్రత కూడా చాలా అవసరం. 

కిడ్నీలను ఏయే ఆహారాలు శుభ్రపరుస్తాయో తెలుసుకుందాం.

మీరు ఒక వారం పాటు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ని ఒక గ్లాసు త్రాగాలి. 

క్రాన్బెర్రీ రసం మూత్రపిండాలు, మూత్ర నాళాలను శుభ్రపరుస్తుంది.

పసుపు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. 

కిడ్నీలు, ఇతర అవయవాలను ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది పసుపు.

ఉదయాన్నే పచ్చి వెల్లుల్లిని తినండి.

ఇది మూత్రపిండాల్ని త్వరగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

అల్లం పిత్త స్రావం, జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

అల్లం టీ తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.

More Stories

ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్‌డేట్‌ చేసేటప్పుడు జాగ్రత్త..