ఈ ఆహారంతో నడుము నొప్పి మటుమాయం..

నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. 

ఎక్కువ గంటలు పనిచేయడం, రాంగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల నడుము నొప్పి..

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,  పోషకాల కొరత కూడా ఇందుకు కొన్ని కారణాలే..

ఈ ఆహారం తినడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

మీరు బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు మరియు చేపలను తీసుకోవాలి. 

శరీరంలో ప్రొటీన్ లోపించడం వల్ల కొన్నిసార్లు నొప్పి సమస్య తలెత్తుతుంది. 

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని (గుడ్లు, పాలు, పప్పులు మొదలైనవి) చేర్చుకోండి.

కాలీఫ్లవర్, బ్రోకలీ, బచ్చలికూర ,క్యాబేజీ మొదలైన ఆకు కూరలను కూడా తీసుకోవచ్చు.

బీట్‌రూట్, క్యారెట్ మరియు గుమ్మడికాయ మొదలైన రూట్ వెజిటేబుల్స్‌ కూడా బెస్ట్.

మీరు ప్రతిరోజూ తాజా పండ్లను కూడా తీసుకోవాలి.