మీ కొవ్వును మంచులా కరిగించే 7 ఆహారాలు
ఈ రోజుల్లో ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే అధిక బరువు పెరుగుతున్నారు
నిండా పాతికేళ్లు కూడా లేని యువతీయువకులు కూడా పెద్ద పెద్ద పొట్టలేసుకొని ఇబ్బందులు పడుతున్నారు
ఊబకాయాన్ని తగ్గించేందుకు కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలున్నాయి. అవేంటో చూద్దాం.
యాపిల్ సైడర్ వెనిగర్: దీనిని రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా షుగర్ కూడా అదుపులో ఉంటుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
జీలకర్ర టీ: జీలకర్ర టీ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
బ్లాక్ కాఫీ: బరువు తగ్గడంలో బ్లాక్ కాఫీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఐతే మరీ ఎక్కువగా తాగకూడదు.
గ్రీన్ జ్యూస్: గ్రీన్ జూస్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది తాగితే ఎక్కువసేపు ఆకలి ఉండదు.
ధనియాలు:ధనియాలను నానబెట్టిన నీళ్లను తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది.
కొబ్బరి నీరు: కొబ్బరి నీరు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం