స్పెర్మ్ కౌంట్ పెంచే  సూపర్ ఫుడ్స్

ఈ రోజుల్లో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దానికి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడం కూడా ఒక కారణం.

పురుషులు ఈ సమస్య నుంచి ఈజీగా బయపడవచ్చు.  మీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

చేపలు

గింజలు

వెల్లుల్లి

సోయా 

నువ్వులు

వాల్‌నట్స్

పాలకూర