పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
Black Section Separator
పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి.
Black Section Separator
అయితే.. పండ్లు తినడం కూడా ఒక ఆర
్ట్.
Black Section Separator
పండ్లు తినేటప్పుడు కొన్ని తప్పులు చ
ేయకూడదు.
Black Section Separator
ఈ విషయాలు తెలియకపోతే ఆరోగ్యపరంగా చాలా నష్టపోతాం.
Black Section Separator
భోజనం తర్వాత పండ్లు తినకూడదు.
Black Section Separator
భోజనం తర్వాత పండ్లు తినడం వల్
ల పొట్టలో సమస్యలను కలిగిస్తాయి.
Black Section Separator
పండ్లను విడిగా తీసుకోవాలి.
Black Section Separator
రాత్రిపూట నిద్రకు రెండుమూడు గంటల ముందు నుంచీ పండ్లు తినకూడదు.
Black Section Separator
పొట్టనిండా పండ్లు తిని నిద్రపోతే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయ
ి.
Black Section Separator
కాబట్టి, పండ్లను ఈవెనింగ్ స్నాక్స్‌గా తీసుకోవడమే ఉత్తమం.
Black Section Separator
చాలామంది పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతారు.
Black Section Separator
నీళ్లు తాగితే పీహెచ్ స్థాయిలో మార్పు వచ్చి డయ
ేరియా లేదా కలరా సమస్య తలెత్తవచ్చు.
Black Section Separator
పండ్ల రసాలు తీసుకోవడం కంటే పండ్లు తీసుకోవడమే ఉత్తమం.
More
Stories
పండ్లు తినడం ఒక ఆర్ట్..
ఈ రాశుల వారి టైం మొదలైంది..
రోహిత్ శర్మకు తలనొప్పి..
రోహిత్ శర్మకు తలనొప్పి..