గుండెపోటు అవకాశాన్ని పెంచే ఆహారాలు

మారిన జీవన శైలి గుండెపోటుకు కారణం అవుతుంది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు హార్ట్ అటాక్ కు కారణం అవుతున్నాయి.

చిన్న వయసులోనే చాలా మంది గుండెపోటు కారణంగా మృత్యువాత పడుతున్నారు.

గుండెపోటు అవకాశాన్ని పెంచే ఆహార పదార్థాలు

1. ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఫుడ్స్

2.కార్బోనేటెడ్ డ్రింక్స్

3. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్

4. ఉప్పు మోతాదును ఎక్కువగా తీసుకోవడం

5. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు

6. జంక్ ఫుడ్స్

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.)