పెరుగుని ఇలా వాడితే మీరు హీరోయిన్ కావచ్చు
పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది
పెరుగు వాడడం వల్ల పొడి, నిర్జీవ చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది
వృద్ధాప్యం, చర్మంపై ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది
ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల పెరుగు తీసుకుని టీస్పూన్ తేనె కలపాలి
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగానికి బాగా అప్లై చేయాలి
ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆరనివ్వాలి
అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి
More
Stories
శ్వాస సమస్యలకు చెక్... బెల్లం, నెయ్యిని ఈ విధంగా తీసుకోండి
ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు
నెయ్యితో టీ