ఉసిరి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!
చలికాలంలో ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త అవసరం
శీతాకాలంలో ఉసిరి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది
ఉసిరికాయ చలికాలంలో ఎక్కడైనా సులువుగా దొరుకుతుంది.
ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
ఇది శరీర బలహీనత, రక్తహీనత సమస్యలను నయం చేస్తుంది
ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫాలకు ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది
ఉసిరిలో ఉండే విటమిన్ సి.. చర్మం, దంతాలకు మేలు చేస్తుంది
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై నల్ల మచ్చలను తొలగిస్తాయి
ఇది బాక్టీరియాతో పోరాడటానికి శరీరంలో బలాన్ని పెంచుతుంది
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?