White Frame Corner
White Frame Corner
Arrow

వర్షంలో జంక్ ఫుడ్  తింటే ఈ సమస్యలు తప్పవు..

White Frame Corner
White Frame Corner
Arrow

మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీగా వర్షం కురుస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పటికే రోడ్లపై అనేక చోట్ల నీరు వచ్చి చేరిపోయింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రభుత్వం ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసింది..

White Frame Corner
White Frame Corner
Arrow

తప్పనిసరి పనులుంటే తప్ప బైటకురావద్దని అలర్ట్ జారీచేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈసమయంలో బైటకు ఫుడ్ తినడంలాంటివి చేస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

వర్షంలో గప్ చుప్ లు, సమోసాలు, కట్లేట్ లు తింటుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు వీటి తయారీలో క్వాలిటీ పదార్థాలను అస్సలు వాడరు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి తింటే జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

తలనొప్పి, వాంతులు,విరేచనాలు వంటికి కల్గుతాయి

Read THis.. ఫుడ్ లవర్స్ కు బంపర్ ఆఫర్..