హీరో కమ్ విలన్‌గా డ్యూయల్‌ రోల్లో నటించిన హీరోలు.. 

రజినీకాంత్ - రోబోలో హీరో కమ్ విలన్ 

 సూర్య -  24 మూవీలో  కూడా హీరో కమ్ విలన్‌గా ఇరగదీసాడు.  

ఎన్టీఆర్ - జై లవకుశ 

బాలకృష్ణ - సుల్తాన్ 

చిరంజీవి - నకిలి మనిషి 

నాగవళ్లి - వెంకటేష్ 

గోపీచంద్ - గౌతమ్ నంద 

రాజశేఖర్ -  అహంకారి 

ప్రభాస్ - బిల్లా 

యమ్.ధర్మరాజు ఎం.ఏ, గాయత్రి - మోహన్ బాబు 

కళ్యాణ్ రామ్ - అమిగోస్ 

NTR - ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణతో పాటు పలు చిత్రాల్లో నటించారు. ఈయన పాటు పలువురు హీరోలు హీరో కమల్ విలన్‌గా నటించారు. 

ఇది కూడా చదవండి