పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ వాడే షూస్.. ధర ఎంతంటే..

వరంగల్‌లో ఎస్పిబి ద ఫ్యాషన్ హబ్ షూ స్టోర్ ఉంది.

షూస్, చెప్పల్స్, డ్రెస్సెస్ అందుబాటులో ఉంటాయి.

అతి ఖరీదైన బ్రాండ్ బల్ మెన్ షూస్ అందుబాటులో.

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇవే వాడుతున్నారు.

బ్రో సినిమాలో ఉపయోగించారు.

ధర రూ.40 వేల నుంచి రూ.1 లక్షా 80 వేల వరకు ఉంటుంది.

ఇందులో పలు రకాల మోడల్స్ ఉంటాయి.

ఈ షూ చూడడానికి చాలా ట్రెండీగా ఉంటాయి.

షూ మొత్తం రబ్బర్ తో తయారుచేస్తారు.