నిత్యం బిజీగా ఉంటున్నారా..? అయితే మీరు ఈ రిస్క్‌లో పడ్డట్టే..

చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు.

రిలాక్స్‌గా కూర్చోవడానికి ప్రయత్నిస్తే.. వారిలో ఆందోళన మొదలవుతుంది. 

నిరంతరం బిజీగా ఉండటం మానసికంగా అలసటకు కారణమవుతుంది.

ఈ అలవాటు ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం కూడా.

అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు కానీ జీవితాన్ని ఆనందించలేరు.

కొందరు జీవితంలోని సమస్యలు మరిచిపోయేందుకు బిజీ లైఫ్ గడుపుతారు.

కానీ ఇలా చేసేవారికి అసలు జీవిత పరమార్థం అర్థం కాదు.

మన నాడీ వ్యవస్థ.. శాంతి, పర్యావరణంతో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఎంతోకొంత ప్రశాంతత అవసరం.  

బిజీ లైఫ్ వల్ల మానసిక వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఇదే..