ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్

ప్రస్తుతం అదిక డిమాండ్ ఉన్న రంగాల్లో సైబర్ సెక్యూరిటీ ఒకటి. ఈ కోర్సు చేస్తే నెలకు రూ. లక్షల్లో జీతం లభిస్తుంది

ఫైలట్ లకు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటది. ఈ శిక్షణ పూర్తి చేస్తే ఏడాది దాదాపు రూ.15లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందవచ్చు.

చార్టర్డ్ అకౌంటెంట్ కి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. సీఏ కోర్సు పూర్తయ్యాక లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగవకాశాలు ఉంటాయి

ప్రపంచవ్యాప్తంగా ఐఏ హవా నడుస్తోంది. ఈ కోర్సు పూర్తి చేస్తే ఏడాదికి రూ.60 లక్షల వరకు ప్యాకేజీతో జాబ్ పొందవచ్చు

ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిపోయి డాక్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఏడాదికి దాదాపు రూ.5-15లక్షలతో కెరీర్ ప్రారంభిస్తున్నారు

ప్రస్తుతం  డేటా సైంటిస్ట్ కోర్సుకి అధిక డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేస్తే నెలకు దాదాపు 2 లక్షల శాలరీతో కెరీర్ ప్రారంభించవచ్చు

బిజినెస్ ఎనలిస్ట్ లకు కూడా డిమాండ్ పెరిగింది. పెద్ద కంపెనీలు,బిజినెస్ మెన్ లకు వారి వ్యాపారాల్లో సలహలివ్వడమే వీరి పని

సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది

బ్లాక్ చైన్ డైవలపర్ కి డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు చేస్తే 10-12 లక్షల ప్యాకేజీతో జాబ్ పొందవచ్చు