Jobs In HAL: ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు..

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్ట్ 02న ప్రారంభం అయింది.

దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 22న ముగియనుంది.

పూర్తి వివరాలకు https://hal-india.co.in/ సందర్శించండి.