జుట్టు రాలడానికి తలలో చుండ్రే కారణం
చలికాలంలో చుండ్రుకు చెక్ పెట్టే టిప్స్
చుండ్రును అరికట్టే నేచురల్ రెమిడీస్
పూజలో వాడే కర్పూరంతో చుండ్రుకు చెక్
మెత్తగా చేసిన కర్పురానికి ఆవాల నూనె మిక్స్
ఈపేస్ట్‌ని జుట్టు మూలాలకు బాగా పట్టించాలి
30 నిమిషాలు జుట్టును ఆరనివ్వాలి
అటుపై జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి
3వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే బెస్ట్ రిజల్ట్
ఈ సీజన్‌లో వేడి నీటితో తలస్నానం వద్దు
గోరు వెచ్చని లేదా నార్మల్ వాటర్‌తోనే తలస్నానం
చుండ్రు పెరగడానికి స్కాల్ప్ పొడిబారడమే రీజన్
More
Stories
వీరు బెండకాయ అస్సలు తినకూదు
అరటి ఆకులో ఆహారం ఎందుకు తింటారు?
సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో