రూ.1,600 ఈఎంఐతో స్కూటర్‌ కొనండి

హోండా డియో స్కూటర్‌పై అదిరే ఆఫర్  ఉంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా ఈ స్కూటర్ కొనొచ్చు. 

హోండా డియో బీఎస్ 6 ధర రూ. 97,380గా ఉంది. 

దీన్ని ఇప్పుడు రూ. 90,662కే కొనొచ్చు. 

అంటే మీకు రూ. 6700 డిస్కౌంట్ వస్తోంది. 

మీరు రూ. 27,199 డౌన్ పేమెంట్ కట్టాలి. 

నెలకు రూ. 1611 ఈఎంఐ పడుతుంది.

60 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.

జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.