రోజు ఎన్ని గుడ్లు తినాలి ?

రోజుకు కనీసం ఒక గుడ్డు అయిన తినాలంటారు డాక్టర్లు.

రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

బాడీ బిల్డింగ్ కోసం చాలా మంది యువత ఎక్కువ గుడ్లు తింటుంటారు.

నాలుగు, ఐదు వరకు ఓకే. కానీ అంతకు మించి తినడం ఎంత మాత్రమూ మంచిది కాదు.

ఎక్కువ గుడ్లు తినడం వలన కడుపు ఉబ్బరం, ఎసిడిటీ,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

గుడ్లు ఎక్కువగా తింటే కడుపులోని అంతర్గత అవయవాలు వ్యాకోచించి రక్తస్రావం అయ్యే ప్రమాదం.

ప్రాణాలు కూడా పోతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువ. వీటితో పాటు విటమిన్ ఏ, బీ12, డీ, ఈ, ఎమెగా 3 పుష్కలంగా ఉంటాయి.

రోజుకు రెండు గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు