మామిడి పండ్లు
రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలి?
మామిడి పండ్లు
వేసవిలో లభించే ముఖ్యమైన సీజనల్ ఫ్రూట్ మామిడి పండు
మామిడి పండ్లు
మామిడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎన్నో రకాల పోషకాలకు ఇవి నిలయం
మామిడి పండ్లు
ఈ టేస్టీ, హెల్తీ ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవు.
మామిడి పండ్లు
వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిస్ రిస్క్ ఎక్కువ అవుతుంది.
మామిడి పండ్లు
హెల్తీ పర్సన్స్ రోజులో ఎన్ని మామిడి పండ్లు తినాలి?
మామిడి పండ్లు
ఒక పెద్ద మామిడిపండు సగం, లేదా సుమారు 150 గ్రాములు తినడం మంచిది.
మామిడి పండ్లు
ఒక పెద్ద మామిడిపండు 250-300 గ్రాముల బరువు ఉంటుంది.
మామిడి పండ్లు
దీనిలో 250-300 కేలరీలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.
మామిడి పండ్లు
250-300 కేలరీలు ఉండే మామిడి పండ్లు అతిగా తినకుండా జాగ్రత్త పడాలి.
మామిడి పండ్లు
ఒక మీడియం-సైజ్ మ్యాంగోలో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
మామిడి పండ్లు
కాబట్టి, రోజుకు సగం నుంచి ఒక పండు తింటే మంచిదే.
More
Stories
అప్పులు పెరుగుతున్నాయా.. క్లాక్ దిశను మార్చండి
పాలు తాగితే హార్ట్ ఎటాక్ వస్తుందా?
బియ్యం నిల్వ ఉంచాలా?