రోజుకు ఎంత మాంసం తినాలో తెలుసా..?

కొందరికి వారానికి కనీసం మూడు రోజులు అయినా నాన్‌వెజ్‌ ఉండాల్సిందే. 

ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్‌కు ఒక షాకింగ్‌ న్యూస్‌.

మాంసం ఎక్కువగా తినే వ్యక్తులకు కొలొరెక్టల్ క్యాన్సర్ లేదా పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల్లో వెల్లడి 

 మాంసం తినే వ్యక్తులకు తొమ్మిది రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం

మాంసాహారం గుండె జబ్బులకు దారితీస్తుంది..

మాంసాహారంలో ఉండే సంతృప్త కొవ్వు ఆమ్లాల వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది

మాంసం రోజువారీ వినియోగం మధుమేహం ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుంది.

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని రోజుకు 70 గ్రాములకు పరిమితం చేయాలి

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటే వ్యాధి ముప్పు తక్కువ..

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు..