రోజుకు ఎంత మాంసం తినాలంటే..
కొందరికి వారానికి కనీసం మూడు రోజులు అయినా నాన్‌వెజ్ ఉండాల్సిందే.
ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్‌కు ఒక షాకింగ్ న్యూస్.
రెడ్ మీట్ ఎక్కువగా తినే వారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం
యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల్లో వెల్లడి
బ్రిటన్‌లో దాదాపు 4,75,000 మంది మధ్య వయసు గల వారిపై పరిశోధన
మాంసం తినే వ్యక్తులకు తొమ్మిది రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం
మాంసాహారం గుండె జబ్బులకు దారితీస్తుంది
మాంసాహారంలో ఉండే సంతృప్త కొవ్వు ఆమ్లాల వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది
మాంసం రోజువారీ వినియోగం మధుమేహం ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుంది.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని రోజుకు 70 గ్రాములకు పరిమితం చేయాలి
ఈ అధ్యయనానికి పరిమితులు కూడా ఉన్నాయి.
మాంసాన్ని ఏ విధంగా ఉంటారనే దానిని బట్టి ప్రభావం
ఇనుము, జింక్, విటమిన్ బి 12 వంటి అవసరమైన పోషకాలను పొందడానికి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఈ జ్యూస్ తాగితే మలబద్ధకం ఉండదు.