LIC పాలసీని సరెండర్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది ?
బీమా విషయంలో చాలామంది LICని ఎక్కువగా విశ్వసిస్తారు
జీవిత బీమా రక్షణతో పాటు పొదుపు కూడా జరుగుతుంది
ఎల్ఐసీ పాలసీ చేసి, కొన్ని కారణాల వల్ల సరెండర్ చేస్తే పరిస్థితి ఏంటి ?
ఇందుకు సంబంధించిన నియమాలు, నిబంధనలను తెలుసుకోండి.
ఎల్ఐసీ పాలసీని మధ్యలోనే నిలిపివేయడాన్ని పాలసీని సరెండర్ చేయడం అంటారు.
కనీసం 3 సంవత్సరాల తర్వాత మాత్రమే LIC పాలసీని సరెండర్ చేయవచ్చు.
మీరు 3 సంవత్సరాల ముందు ఇలా చేస్తే మీకు డబ్బు రాదు.
మూడేళ్లపాటు ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తేనే సరెండర్ విలువను పొందగలరు.
పాలసీ సరెండర్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో 30% మాత్రమే పొందుతారు
Palm Leaf
మీరు మొదటి సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం డబ్బు రాదు.
Palm Leaf
డిపాజిట్ పాలసీని సరెండర్ చేయడానికి LIC సరెండర్ ఫారమ్ నంబర్ 5074, NEFT ఫారమ్ అవసరం.
Palm Leaf
ఈ ఫారమ్‌లతో పాటు పాన్ కార్డ్ కాపీ, పాలసీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ జతచేయాలి
Palm Leaf
మీరు పాలసీని ఎందుకు వదిలేస్తున్నారో తెలుపుతూ చేతితో వ్రాసిన లేఖ ఇవ్వాలి
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్