ఏ ఏజ్ పిల్లలు ఎంత బరువు ఉండాలో తెలుసా..?
వైద్యుల సిఫార్సు మేరకు ఏ వయస్సు పిల్లలు ఎంత బరువు ఉండాలో తెలుసుకుందాం.
వయస్సు 1-2 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 9.5-12 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 2-4 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 12-15 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 4-6 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 15-20 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 6-8 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 20-25.5 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 8-10 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 25.5-31.9 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 10-12 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 31.9-41.5 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 12-14 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 41.5-47.6 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 14-16 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 47.6-53 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 16-18 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 53-56.7 కిలోల మధ్య ఉండాలి.
వయస్సు 18-20 సంవత్సరాల మధ్య ఉంటే బరువు 56.7-58 కిలోల మధ్య ఉండాలి.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు