ఈ మొక్కతో అన్నీ లాభాలే.. పెరట్లో పెంచుకోండి!
మన ఇళ్ల దగ్గర ఆవాల మొక్కను పెంచుకోవడం చాలా తేలిక.
ఈ మొక్క ఎర్ర మట్టిలో, ఇసుకలో ఇలా చాలా నేలల్లో పెరగగలదు.
కుండీలలో కూడా వేగంగా ఈ మొక్క పెరుగుతుంది.
దీని నుంచి ఆవాలు పొందవచ్చు, అలాగే ఆకులతో ఫ్రై చేసుకోవచ్చు.
ఇసుకలో లేదా మట్టిలో ఓ 20 ఆవాలు వేసి, 10 రోజులు నీరు పోస్తే చాలు
ఆవాల మొక్కలు రాగానే, వాటంతట అవే పెరుగుతాయి. ఎరువు అక్కర్లేదు.
ఈ మొక్కలు 2 నెలల్లో 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఏపుగా ఆవాలు కాస్తాయి.
ఆవాలు వచ్చాక, మొక్క ఎండిపోతుంది. ఆ సమయంలో ఆకులతో ఫ్రై చేసుకోవచ్చు.
మొక్క ఎండిపోయాక, ఆవాలను కట్ చేసి, పొట్టు తీసేస్తే, ఆవాలు లభిస్తాయి.
2 నెలల తర్వాత మళ్లీ మట్టిని గుల్ల చేసి, ఆవాలు వేసుకుంటే, అన్నీ లాభాలే.
ఈ కారణాల వల్ల ఇళ్ల దగ్గర పెంచుకునే మొక్కల్లో ఆవాలను చాలా మంది ఎంచుకుంటారు.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇది తినండి, బరువు తగ్గండి
కమలం వేర్లతో ఆరోగ్యం