పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే..!

మీ పిల్లలు చురుగ్గా ఉంటే, మీరు అదృష్టవంతులే!

యాక్టివ్‌గా ఉండే పిల్లలను కంట్రోల్ చెయ్యకండి.. పిల్లలన్నాక ఆ జోరు ఉండాలి.

అతిగా చదివిస్తే, ఈ బలవంతపు స్టడీ వల్ల పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది.

ఆసక్తి తగ్గిపోతే, పిల్లలు ఆటోమేటిక్‌గా కొత్త విషయాలు నేర్చుకోవడం తగ్గించేస్తారు.

పిల్లల్లో చురుకుదనం తగ్గితే, బ్రెయిన్ కూడా క్రమంగా మొద్దుబారిపోతుంది

బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండేందుకు పిల్లలతో కొన్ని పనులు చేయింటాలంటున్నారు నిపుణులు.

రోజూ 15 నిమిషాలు ధ్యానం చేస్తే, బ్రెయిన్‌లో కొత్త కణాలు, న్యూరాన్లూ పుట్టుకొస్తాయి.

పిల్లలతో స్కిప్పింగ్, సైక్లింగ్, ఇతర వ్యాయామాలు చేయిస్తే, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది.

చెస్, సుడోకు, పజిల్స్ వంటివి సాల్వ్ చేయిస్తే, బ్రెయిన్‌లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది.

చదువుతోపాటూ అబ్జర్వేషన్ కూడా పెంచాలి. అప్పుడు బ్రెయిన్‌ విశాలంగా ఆలోచించగలదు.

టైమ్ సెన్స్, ఆరోగ్యకరమైన ఆహారం కూడా పిల్లల బ్రెయిన్ చురుగ్గా ఉండేలా చెయ్యగలదు