కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే

కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉండే మైనపు పదార్థంలాంటిది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు ప్రమాదం

How to know your body has High Cholestero

పెరిగిన కొలెస్ట్రాల్ సైలంట్ కిల్లర్‌గా మారుతుంది.

కొలెస్ట్రాల్ పెరిగితే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే

కళ్ల కింద చర్మం ఉబ్బితే కొలెస్ట్రాల్ పెరిగినట్లే..

అధిక కొలెస్ట్రాల్ అనేది.. లివర్, గాల్ బ్లాడర్‌కి సమస్యలు తెస్తుంది.

కండరాలు నొప్పిగా ఉంటాయి. వాపు వస్తుంది. కండరాల కదలిక సరిగా ఉండదు. కాళ్లు, చేతులను సరిగా కదలలేరు.

మీకు అనుకోకుండా కండరాల నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటే, డాక్టర్‌ని కలవడం మేలు.

కొలెస్ట్రాల్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి

కొలెస్ట్రాల్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.