ఫ్రిజ్ నుంచి తీసిన వెన్నని త్వరగా కరిగించడం ఎలా?
బ్రేక్‌ఫాస్ట్ త్వరగా చేసేందుకు బ్రెడ్-అండ్-వెన్నను మించినది లేదు.
ఫ్రిజ్ నుంచి తీసిన వెన్న కరగడానికి టైమ్ పడుతుంది.
వెన్నను కరిగించే విషయంలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు.
వెన్నని త్వరగా కరిగించే ఇంటి చిట్కా ఒకటి ఉంది.
త్వరగా కరగడానికి ఒక ప్లేట్ మీద వెన్న ముక్కను ఉంచండి.
ఖాళీ గ్లాసును ఆ వెన్న ముక్కలపై కప్పి ఉంచాలి.
ఖాళీలు లేకుండా చూడండి. గ్లాస్ అన్ని వైపులా మూసి ఉండాలి.
కాసేపటికే వెన్న కరిగిపోతుంది. సాధారణ స్థితి కంటే చాలా వేగంగా కరుగుతుంది.
ఇలా వెన్నను త్వరగా కరిగించడం ద్వారా, మీరు త్వరగా టిఫిన్ చేసి పనికి వెళ్లవచ్చు.
Click for More Web Stories