వేసవిలో జుట్టు రాలకుండా 10 చిట్కాలు!
రోజూ 3-4 లీటర్ల నీరు తాగండి.
ఎండలో బయటకు వెళ్తే టోపీ లేదా స్కార్ఫ్ వాడండి.
తరచూ కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగండి.
జుట్టుకు రోజూ కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయండి.
వేడి నీటితో జుట్టు కడగొద్దు, చల్లని నీరు వాడండి.
పోషకాహారం తినండి, విటమిన్ ఇ ఎక్కువగా తీసుకోండి.
రాత్రిపూట అలోవెరా జెల్ జుట్టుకు రాయండి.
రసాయన షాంపూలకు బదులు సహజ షాంపూలు వాడండి.
ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయండి.
వారానికి రెండుసార్లు జుట్టును మాయిశ్చరైజ్ చేయండి.
అందరి జుట్టూ ఒకేలా ఉండదు కదా.. మీ డాక్టర్ సలహాతో నిర్ణయాలు తీసుకోండి
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం